A PHP Error was encountered

Severity: Notice

Message: Only variable references should be returned by reference

Filename: core/Common.php

Line Number: 257

A PHP Error was encountered

Severity: Warning

Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/telugut1/public_html/system/core/Exceptions.php:185)

Filename: libraries/Session.php

Line Number: 675

Telugu Talks.Com

మన రాష్ట్రంలో రెండు విడతల్లో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. ఏప్రిల్ 30 తెలంగాణలో, మే 7న సీమాంధ్రలో ఎన్నికలు జరుగుతాయి. మే 16న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

తెలంగాణలో ఏప్రిల్ 2న నోటిఫికేషన్ విడుదల చేస్తారు.

ఏప్రిల్ 9 వరకు నామినేషన్ల స్వీకరణ

ఏప్రిల్ 10న నామినేషన్ల పరిశీలన

ఏప్రిల్ 12న నామినేషన్ల ఉపసంహరణ

ఏప్రిల్ 30న ఎన్నికలు

సీమాంధ్రంలో ఏప్రిల్ 12న నోటిఫికేషన్ విడుదల చేస్తారు.

ఏప్రిల్ 19 వరకు నామినేషన్ల స్వీకరణ

ఏప్రిల్ 21న నామినేషన్ల పరిశీలన

ఏప్రిల్ 23న నామినేషన్ల ఉపసంహరణ

మే 7న పోలింగ్

మే 16న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.